1,950 రూ గల Nokia 150 Dual SIM భారత్ లో అందుబాటు.

1,950 రూ  గల Nokia 150 Dual SIM  భారత్  లో  అందుబాటు.
HIGHLIGHTS

నోకియా 150 డ్యూయల్ సిం ఫీచర్ ఫోన్ ను ముందు డిసెంబర్ లో లాంచ్ చేశారు

1,950 రూ  గల Nokia 150 Dual SIM  భారత్  లో  అందుబాటు. 

నోకియా  150 డ్యూయల్  సిం ఫీచర్  ఫోన్ ను  ముందు  డిసెంబర్  లో లాంచ్  చేశారు  అయితే  ఇప్పుడు ఈ ఫీచర్  ఫోన్స్ సేల్స్ కి అందుబాటులోకి  కలవు . దీని యొక్క ధర  చూసినట్లయితే 1950 రూ  లకు  మీరు కొనుగోలు  చేయవచ్చు. అయితే దీని గురించి ఇంకా  అధికారికంగా  ప్రకటించలేదు. 
గత  ఏడాది  Nokia 150 సింగిల్  సిం  మోడల్  ను  ప్రవేశ  పెట్టారు. ఇప్పుడు  డ్యూయల్  సిం తో మన ముందుకు వస్తోంది. 
ఇక  దీని  ఫీచర్స్  కనుక  చూసినట్లయితే Nokia 150 డ్యూయల్  సిం లో పోలీ  కార్బోనేట్ బాడీ  ఇవ్వబడింది. ఈ ఫీచర్  ఫోన్  లో 2. 4 ఇంచెస్ QVGA డిస్ప్లే ఇవ్వబడింది.  మరియు VGA రెసొల్యూషన్  కెమెరా  వుంది. మరియు  LED  ఫ్లాష్  కూడా  ఇవ్వబడింది. 1020mAh బ్యాటరీ  కలిగి వుంది. దేనిలో  మైక్రో -USB ఛార్జింగ్ వుంది. 25 డేస్  స్టెబిలిటీ  టైం  ఇస్తుంది. LED  టార్చ్  లైట్  కూడా  ఇవ్వబడింది. 
Nokia 150 Dual SIM లో  మైక్రో  USB, 3.5mm AV కనెక్టర్ , బ్లూ టూత్  3.0, FM రేడియో  మరియు  MP3 ప్లేయర్ . ఈ ఫోన్  లో కొన్ని  గేమ్స్ ప్రీ  లోడెడ్ వున్నాయి. దీని బరువు  81.0 గ్రామ్స్ . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo