GoNoise నుండి 1299 రూ లకు మెసేజ్ – కాల్ నోటిఫికేషన్స్ ఇచ్చే స్మార్ట్ బాండ్ రిలీజ్

HIGHLIGHTS

ఇది ఇండియన్ బ్రాండ్. హెల్త్ రిలేటెడ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి.

GoNoise నుండి 1299 రూ లకు మెసేజ్ – కాల్ నోటిఫికేషన్స్ ఇచ్చే స్మార్ట్ బాండ్ రిలీజ్

Noise కంపెని Trace పేరుతో స్మార్ట్ band లను లాంచ్ చేసింది. ధర 1599 రూ. దీనిలో సర్కులర్ సెంట్రల్ పార్ట్ wrist band నుండి తొలిగించుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీనిలో ఉన్న ఫంక్షన్స్ – మీ ఫిజికల్ ఆక్టివిటీ durati]on మరియు intensity ను తెలియజేస్తుంది డైలీ. స్టెప్ కౌంటింగ్, calories కౌంటింగ్, sleep క్వాలిటీ అండ్ టైమ్ మానిటరింగ్.

ఇది OLED డిస్ప్లే తో splash రేసిస్టంట్ గా వస్తుంది. splash resistant అంటే డివైజ్ పై వాటర్ పడిన వెంటనే వాటర్ తుడిచేస్తే డివైజ్ పనిచేస్తుంది.

బ్లూ టూత్ తో స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేస్తే మెసేజ్ మరియు కాల్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తుంది. అలారం కూడా ఉంది. కాని band కు బటన్స్ ఏమీ ఉండవు. సర్కులర్ డివైజ్ మీదనే డబుల్ క్లిక్ సింగిల్ క్లిక్ వంటి ఫంక్షన్స్ ఉన్నాయి.

ప్రస్తుతం డివైజ్ కంపెని వెబ్ సైట్ లో 1,299 రూ లకు వస్తుంది. గతంలో GONOISE స్మార్ట్ వాచెస్ కూడా రిలీజ్ చేసింది. అయితే స్మార్ట్ ఫోన్ cases కు బాగా పేరు ఉంది కంపెని కు. వెబ్ సైట్ లింక్

Press Release
Digit.in
Logo
Digit.in
Logo