Jio సిమ్ మరియు unlimited ఆఫర్ ను సపోర్ట్ చేస్తూ కొత్త బ్రాండ్స్ యాడ్ అయ్యాయి

Jio సిమ్ మరియు unlimited ఆఫర్ ను సపోర్ట్ చేస్తూ కొత్త బ్రాండ్స్ యాడ్ అయ్యాయి

రిలయన్స్ Jio unlimited ప్రివ్యూ ఆఫర్ సపోర్ట్ చేస్తూ మరో 4 బ్రాండ్స్ ముందుకు వచ్చాయి. అవే HTC, సోనీ, Vivo, Videocon, Sansui మరియు ఇంటెక్స్.

క్రింద ఈ బ్రాండ్స్ లో సపోర్ట్ చేసే ఫోన్ మోడల్స్ లిస్టు చూడగలరు..

Sony smartphones
Xperia X A, Xperia X A Ultra, Xperia X(F5122), Xperia Z5 Dual(E6883), Xperia Z5 Premium Dual

HTC smartphones
Desire 626 dual Sim, Desire 628, Desire 630, Desire 728 Dual SIM, Desire 820, Desire 820Q, Desire 820S Dual Sim, Desire 825, Desire 826, Desire 826 DS, Desire 828 DS, Desire 830, Desire Eye, HTC 10, HTC 10 Life style, One A9, One E9 S dual sim, One E9+ Dual Sim, One M8, One M8 Eye, One M9 Plus, One M9e, One ME Dual Sim, One X9

Intex smartphones
Aqua 4G, Aqua 4G Star, Aqua 4G Strong, Aqua 4G+, Aqua Ace, Aqua Ace 2, Aqua Ace Mini, Aqua Craze, Aqua Eco 4G, Aqua GenX, Aqua Music, Aqua Power 4G, Aqua Raze, Aqua S7, Aqua Secure, Aqua Shine 4G, Aqua Strong 5.1, Aqua Super, Aqua Trend, Aqua Turbo 4G, Aqua View, Aqua Wing, Cloud 4G Smart, Cloud 4G Star, Cloud Crystal 2.5D, Cloud Fame 4G, Cloud Flash, Cloud Glory 4G, Cloud Jewel, Cloud String HD, Cloud String V2.0, Cloud Swift

Vivo –  vivo V3, vivo V3Max, vivo Y21L, vivo Y51L

Sansui –  S50 FD45S

Videocon – Graphite1 V45ED, Krypton 3 V50JG, Q1, V50FA3, V50FG6

ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నఫోన్ బ్రాండ్స్/ మోడల్స్ ఏంటి?

Gionee phones – E8, F103 Pro, F103(1GB), F103(2GB), F103(3GB), M4, M5, M5 Lite, M5 Lite CDMA, M5 Plus, P5L, S Plus, S6, S6s, S7, V6L

Karbonn phones – Aura 1, Aura Power, Quattro L45 IPS, Quattro L50 HD, Quattro L51 HD, Quattro L52 VR, Quattro L55 HD

Lava phones – A71, A72, A76, A76 Plus, A88, A89, A97, Ivory s 4g, Lava V5 M, Pixel V2, V2s, X10, X11, X12, X17, X28, X38, X41, X41 Plus, X46, X50, X50 Plus, X81

Xolo phones – Black-1X M, era 1X, era 2X, era 4G, era 4K, era X

ఇంతకుముందు నుండీ సపోర్ట్ చేస్తున్న మోడల్స్…

Yu devices – Yu Yureka, Yu Yutopia, YU Note, Yu Yuphoria, Yunicorn, Yunique, Yuphoria, Yureka Plus, Yureka S

TCL  – FIT 5.5, Pride T500L, TCL 560, TCL 562

Alcatel  – OneTouch X1, Pixi 4 -5, POP Star, POP3, POP4

ASUS – ZenFone 2 Laser (ZE550KL), Zenfone 2 (ZE551ML), Zenfone Max (ZC550KL), Zenfone 2 Laser 5.0 (ZE500KL), Zenfone 2 (ZE550ML), Zenfone Selfie( ZD551KL), Zenfone 2 Laser (ZE601KL), Zenfone Zoom(ZX551ML), Zenfone Go 5.0 LTE (T500), Zenfone 3 ZE552KL, Zenfone 3 Laser( ZC551KL), Zenfone 3( ZE520KL), Zenfone 3( ZS570KL), Zenfone 3( ZU680KL)

Panasonic ఫోన్స్ – ELUGA L, ELUGA Switch, ELUGA Icon, T45, ELUGA I2 ( 1GB ), ELUGA L2, ELUGA Mark, ELUGA Turbo, ELUGA Arc, ELUGA I2 2GB, ELUGA I2 3GB, ELUGA I3, ELUGA Icon 2, ELUGA A2, ELUGA Note, P55 Novo 4G, ELUGA Arc 2, P77

LG devices – K332 (K7 LTE), K520DY (Stylus 2), K520DY, H860 (LG G5), K500I (X Screen), K535D (Stylus 2 Plus), LGH630D (G4 Stylus 4G) & LGH 442 (LGC70 Spirit LTE)

Micromax devices –  Bolt Selfie, Canvas 5, Canvas 5 Lite, Canvas 5 Lite Special Edition, Canvas 6, Canvas 6 Pro, Canvas Amaze 4G, Canvas Blaze 4G, Canvas Blaze 4G Plus, Canvas Evok, Canvas Fire 4G, Canvas Fire 4G plus, Canvas Fire 6, Canvas Juice 4G, Canvas Knight 2, Canvas Mega 2, Canvas Mega 4G, Canvas Nitro 4G, Canvas Pace 4G, Canvas Play 4G, Canvas Pulse 4G, Canvas Sliver 5, Canvas Tab, Canvas Unite 4, Canvas Xpress 4G, Unite 4 Plus, Unite 4 Pro

Samsung devices – Grand Prime 4G, Galaxy J1, Galaxy J2, Galaxy J7, Galaxy J5, Galaxy S5 Plus, Galaxy A5, Galaxy A7, Galaxy Core Prime 4G, Galaxy S6, Galaxy J3 (2016), ON7, Galaxy A8, Galaxy S6 Edge, ON5, Galaxy Note 5, Galaxy Note 4, Galaxy Alpha, Galaxy S6 Edge Plus, Galaxy Note 4 Edge, Galaxy Note 5 Duos, Galaxy S5 Neo, S7, Galaxy A5 (2016), Galaxy A7 (2016), S7 Edge, A8 VE, J5 (2016), J7 (2016), ON5 Pro, ON7 Pro, Galaxy J2 (2016), J Max, Galaxy A9, Galaxy A9 Pro, Galaxy C5, Galaxy C7, Galaxy J2 Pro, Galaxy Note 7.

మా వద్ద పైన చెప్పిన మోడల్స్ లో ఫోన్ ఉంది. సో ఇప్పుడు Jio సిమ్ ఎలా తీసుకోవాలి? 

1. ముందుగా ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుండి MYJio యాప్ ను ఇంస్టాల్ చేసుకోండి ఫోన్ లో. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది యాప్.

2. ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తే మీకు Get Jio SIM అని ఉంటుంది క్లియర్ గా. దాని పై టాప్ చేయండి.

3. క్రింద Agree and Get Jio offer అని ఉంటుంది. దాని పై కూడా టాప్ చేయాలి.

4. ఇప్పుడు మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి డ్రాప్ డౌన్ బాక్స్ నుండి.

5. ఇక్కడ మీరు కొంత సమాచారం చూస్తారు. దానిని చదివి, next బటన్ టాప్ చేయాలి.

6. ఇప్పుడు ఆఫర్ కోడ్ కనిపిస్తుంది మీ ఫోన్ స్క్రీన్ పై. దీనిని ఎక్కడైనా నోట్ చేసుకోండి. లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి.

7. ఇప్పుడు ఒరిజినల్ అడ్రెస్ ప్రూఫ్ మరియు  Xerox ఒకటి, ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్ మరియు Xerox ఒకటి, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఆ ఆఫర్ కోడ్ ను పట్టుకొని మీ దగ్గరిలో ఉన్న Reliance Digital, Dx Mini stores లేదా Modern Trade outlets మరియు prominent multi brand Jio stores కు వెళ్లి సబ్మిట్ చేస్తే మీకు సిమ్ వస్తుంది.

అన్ని 4G ఫోనుల్లో Jio సిమ్ సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు కదా మరలా సపోర్టింగ్ ఫోన్స్ ఏంటి?
అన్ని 4G ఫోనులకు Jio sim మరియు unlimited ఆఫర్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇవి కొన్ని స్టోర్స్ లోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే రిలయన్స్ తమ స్టోర్స్ సిబ్బంది అందిరకీ మరియు బయట పబ్లిక్ లో కూడా ఈ విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ఎందుకు అనౌన్స్ చేయలేదంటే..కంపెని ఇతర ఫోన్ బ్రాండ్స్ తో పార్టనర్ షిప్ కుదుర్చుకొని బిజినెస్ చేస్తుంది. రిలయన్స్ కంపెని కూడా ఊహించలేదు Jio కోసం ఇన్ని ఫోన్ కంపెనీలు రిలయన్స్ తో పార్టనర్ షిప్ అవుతారని. 
Jio పై ఉన్న మోస్ట్ కామన్ ప్రశ్నలు వాటికీ జవాబులు – ఈ లింక్ లో తెలుసుకోండి
టోటల్ Jio అండ్ ఆఫర్ కొరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళండి

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo