HIGHLIGHTS
వాటర్ రేసిస్తంట్ phone అని రిపోర్ట్స్
జులై 28 న లాంచ్ ఈవెంట్ ను host చేస్తుంది మోటోరోలా. మాకు అందిన invite ప్రకారం ఇది వాటర్ resistant స్మార్ట్ ఫోన్ అని తెలుస్తుంది. అదే రోజు మరికొన్ని లాంచ్ ఈవెంట్లు మిగిలిన దేశాలలో స్టార్ట్ అవుతుండటం వలన ఇది స్మార్ట్ ఫోన్ ఈవెంట్ అని స్పష్టం అవుతుంది.
Surveyమోటో G 2015 మరియు మోటో X 2015 మోడల్స్ తో పాటు మరో వాటర్ resistant మోడల్ ఇండియాలోనే అవనుంది అని రిపోర్ట్స్. అయితే ఇది కేవలం మోటో X కు కొత్త వేరియంట్ లా ఉండనుంది అని అంటున్నారు. దీని పేరు మోటో X sport. 5.5 in డిస్ప్లే, 1.5ఘజ్ క్వాడ్ కోర్ SoC, 16MP కెమేరా, 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా దీనిలో ఉండనున్నాయి.
వీటి ధరలు మాత్రం ఇంకా ఎక్కడా లీక్ అవలేదు. జులై 28 వరకూ వేచి ఉండవలిసిందే.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile