Moto G 3rd Gen మరియు Moto G Turbo ప్రైసెస్ డ్రాప్

Moto G 3rd Gen మరియు Moto G Turbo ప్రైసెస్ డ్రాప్

మోటో G 3 మరియు మోటో G టర్బో మోడల్స్ పై కంపెని అఫీషియల్ గా ప్రైసెస్ తగ్గించింది. రెండు మోడల్స్ 2000 రూ తగ్గింపు అయ్యాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పటి వరకు మోటో G 3 2gb ram – 16gb స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 13,999 రూ ఉండేది, ఇప్పుడు దీని లేటెస్ట్ ప్రైస్ 10,999 రూ. 1gb – 8gb స్టోరేజ్ కూడా 11,999 రూ నుండి 9,999 రూ లకు తగ్గింది.

అలాగే టర్బో కూడా రూ 14,499 రూ లకు లాంచ్ అయ్యింది. ఇప్పుడు తాజా ప్రైస్ రూ 12,499 రూ. ఇవి కాక కంపెని exchange లను కూడా అనౌన్స్ చేసింది.

4000 రూ వరకూ మోటో G3 మోడల్ పై డిస్కౌంట్ వస్తుంది, అలాగే మోటో G టర్బో పై 5000 రూ వరకూ exchange లో డిస్కౌంట్ వస్తుంది.

రెండు మోబైల్స్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి తగ్గించిన ప్రైసేస్ తో. టర్బో మోడల్ లో అదనంగా 15 mins – 6 hours టర్బో చార్జింగ్, IP67 రేటింగ్ డస్ట్ resistant, 13MP zero షట్టర్ లాగ్ enhanced కెమెరా with వీడియో స్టేబిలైజేషణ్ ఉన్నాయి.

 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo