మోటరోలా మోటో ఇ సిరీస్ నుంచి ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్
By
Team Digit |
Updated on 17-May-2017
HIGHLIGHTS
Moto E4 Plus పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఎంటర్ కానుంది.
మోటరోలా మోటో ఇ సిరీస్ నుంచి ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ కాబోతోన్నట్లు తెలిసింది. Moto E4 Plus పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఎంటర్ కానుంది. ఈ ఫోన్ ఏకంగా 5000mAh బ్యాటరీ కెపాసిటీతో రాబోతుందని కంపనీ చెబుతుంది.
Survey✅ Thank you for completing the survey!
5.5 ఇంచెస్ డిస్‌ప్లే, మీడియాటెక్ ఎంటీ6737 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000mAh బ్యాటరీ కెపాసిటీ.
ఇండియన్ మార్కెట్లో మోటో జీ4 ప్లస్ ధర రూ.8,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుందని సమాచారం.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile