Moto Z2 Play స్మార్ట్ ఫోన్ సేల్స్ ఫ్లిప్కార్ట్ లో జరుగుతున్నాయి.

Updated on 15-Jun-2017
HIGHLIGHTS

దీనిపై EMI ఆప్షన్ కూడా కలదు.

Moto Z Playకు సక్సెసర్ వర్షన్‌గా మోటరోలా లాంచ్ చేసిన Moto Z2 Play ఫోన్  ఇండియా లో గత  వారం లాంచ్ అయ్యింది . ఈ ఫోన్‌  ప్రీ-బుకింగ్స్ జూన్ 8 నుంచి   మొదలు కూడా అయ్యాయి.  ఇప్పుడు సరికొత్తగా  ఈ స్మార్ట్  ఫోన్ సేల్స్ ఫ్లిప్కార్ట్  లో జరుగుతున్నాయి. దీనిపై EMI ఆప్షన్  కూడా కలదు. 

Moto Z2 Play (LUNAR GRAY, 64 GB) (4 GB RAM), అమెజాన్ లో 27,999 లకు కొనండి

Moto Z2 Play  భారత్ లో Rs 27,999  ధరలో లాంచ్ చేయబడింది.  ఈ స్మార్ట్ ఫోన్ లో  5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది , ఈ డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920×1080  పిక్సల్స్  తో పాటుగా  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  626  ప్రాసెసర్ కలిగి వుంది .  మరియు  3GB  అండ్  4GB  ram   options  కలవు .   64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలిగి వుంది . 
 ఒకవేళ  Moto Z2 Play  కెమెరా  సెటప్  గమనిస్తే  12  ఎంపీ రేర్ కెమెరా   f/1.7  అపార్చర్  కలిగి వుంది . ఇది డ్యూయల్ పిక్సల్ ఆటో ఫోకస్ కలిగి వుంది .  ఫ్రంట్ కెమెరా  5  ఎంపీ ఇచ్చారు . 
ఈ డివైస్ లో బ్యాటరీ  3000mAh  అండ్ కనెక్టివిటీ  కోసం  దీనిలో   బ్లూటూత్  4.0, వైఫై మరియు  usb  టైప్ c పోర్ట్ కలదు . ఈ డివైస్ లో ఆపరేటింగ్  సిస్టం   ఆండ్రాయిడ్  7.1.1  nougat . ఈ డివైస్ లో  12 ఎంపీ  రేర్  మరియు  5  ఎంపీ ఫ్రంట్ కెమెరా . ఈ డివైస్  లో   క్వాల్ కామ్ స్నాప్  డ్రాగన్ 626  ప్రోసెసర్  కలదు 

Moto Z2 Play (LUNAR GRAY, 64 GB) (4 GB RAM), అమెజాన్ లో 27,999 లకు కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :