Moto G62 5G: బడ్జెట్ Fluid డిస్ప్లే ఫోన్ ఫస్ట్ సేల్.. ఎప్పుడంటే.!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 16 Aug 2022
HIGHLIGHTS
  • Moto G62 5G మొదటిసారిగా సేల్ కి రానుంది

  • మిడ్ రేంజ్ ధరలో 120Hz రిఫ్రెష్ రేట్ Fluid డిస్ప్లేతో వచ్చింది

  • ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది

Moto G62 5G: బడ్జెట్ Fluid డిస్ప్లే ఫోన్ ఫస్ట్ సేల్.. ఎప్పుడంటే.!!
Moto G62 5G: బడ్జెట్ Fluid డిస్ప్లే ఫోన్ ఫస్ట్ సేల్.. ఎప్పుడంటే.!!

ఇటీవల మోటోరోలా లాంచ్ చేసిన 5G స్మార్ట్ ఫోన్ Moto G62 5G మొదటిసారిగా సేల్ కి రానుంది. Moto G62 5G స్మార్ట్ ఫోన్ ఆగష్టు 19న మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. మోటో ఫోన్ కేవలం మిడ్ రేంజ్ ధరలో 120Hz రిఫ్రెష్ రేట్ Fluid డిస్ప్లేతో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ ఆకర్షణీయమైన క్వాడ్ ఫంక్షన్ కెమెరాతో పాటుగా మరిన్ని గొప్ప ఫీచర్లతో వచ్చింది. ఈ లేటెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్ లతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి.  

Moto G62 5G: ధర మరియు లాంచ్ ఆఫర్లు

Moto G62 5G బేసిక్ వేరియంట్ (6GB+128GB) ధర రూ.17,999 రూపాయలు. హై ఎండ్ వేరియంట్ (8GB+128GB) ధర రూ.19,999 రూపాయలు. ఈ ఫోన్ ఆగష్టు 19 నుండి Flipkart ద్వారా ఉపలబ్ధమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC కార్డ్స్ ద్వారా కొనేవారికి 1,500 తగ్గింపు అఫర్ ను కూడా ప్రకటించింది.

Moto G62 5G: స్పెక్స్

Moto G32 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ Fluid డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు బ్రిలియంట్ కలర్ తో వుంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫంక్షన్ రియర్ కెమెరాతో వుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా  2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Moto G62 5G first sale
Tags:
Moto G62 5G Moto G62 5G launch Moto G62 price Moto G62 5G specs Motorola Moto
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Apple iPhone 13 (128GB) - Starlight
Apple iPhone 13 (128GB) - Starlight
₹ 65900 | $hotDeals->merchant_name
Redmi Note 10T 5G (Metallic Blue, 4GB RAM, 64GB Storage) | Dual 5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor | 22.5W Charger Included
Redmi Note 10T 5G (Metallic Blue, 4GB RAM, 64GB Storage) | Dual 5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor | 22.5W Charger Included
₹ 14499 | $hotDeals->merchant_name
realme narzo 50A Prime (Flash Blue, 4GB RAM+64GB Storage) FHD+ Display | 50MP AI Triple Camera (No Charger Variant)
realme narzo 50A Prime (Flash Blue, 4GB RAM+64GB Storage) FHD+ Display | 50MP AI Triple Camera (No Charger Variant)
₹ 8499 | $hotDeals->merchant_name
Apple iPhone 12 (64GB) - White
Apple iPhone 12 (64GB) - White
₹ 46999 | $hotDeals->merchant_name
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 61999 | $hotDeals->merchant_name