Motorola యొక్క స్మార్ట్ ఫోన్స్ moto G5 మరియు moto G5 Plus ఇప్పుడు ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా అందుబాటు

Motorola  యొక్క స్మార్ట్ ఫోన్స్  moto G5  మరియు  moto G5 Plus  ఇప్పుడు ఆఫ్ లైన్  స్టోర్స్  లో కూడా  అందుబాటు
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్స్ కేవలం ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి

Motorola  యొక్క స్మార్ట్ ఫోన్స్  moto G5  మరియు  moto G5 Plus  ఇప్పుడు ఆఫ్ లైన్  స్టోర్స్  లో కూడా  అందుబాటులోకి  వచ్చాయి . ఇంతకుముందర  ఈ స్మార్ట్  ఫోన్స్  కేవలం  ఆన్లైన్  లో మాత్రమే అందుబాటులో ఉండేవి . Moto G5  లో  3GB RAM  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  ప్రవేశ పెట్టబడింది .   ధర  Rs. 11,999 . 

 Moto G5 లో   ఫింగర్ ప్రింట్  సెన్సార్  కలదు . గూగుల్  అసిస్టెంట్ ఫీచర్ కూడా  కలదు. 5. 2 ఇంచెస్ డిస్ప్లే కలదు 

 మోటో  G5  లో క్వాల్  కామ్ స్నాప్డ్రాగన్  430  చిప్సెట్ ప్రోసెసర్  కలదు.   అలాగే  G5 ప్లస్ లో స్నాప్డ్రాగన్  625  ప్రోసెసర్  కలదు. G5 లో 13  ఎంపీ రేర్  కెమెరా విత్  f/2.0  అపార్చర్ . G5 ప్లస్ లో  12 ఎంపీ రేర్  కెమెరా  విత్  f/1.7  సోనీ  సెన్సార్  కలదు. 
 మోటో  G5 ప్లస్ మోటో G5 రెండిటిలో  5  ఎంపీ  ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కలదు.  రెండు ఫోన్స్ లో  2 మరియు 4GB RAM ఆప్షన్స్ కలవు. . G5 ప్లస్ లో  32  మరియు  64GB  ఇంటర్నల్ ఆప్షన్స్  కలవు .  G5 లో   16  మరియు  32GB  ఇంటర్నల్ ఆప్షన్స్  కలవు. రెండు ఫోన్లు  ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ పై  పని  చేస్తాయి. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo