మోటో G5 వచ్చేసింది

మోటో G5 వచ్చేసింది
HIGHLIGHTS

ఈరోజు రాత్రి 11. 59 నుంచి అమ్మకాలు

మోటో G5 వచ్చేసింది 

ఈరోజు రాత్రి 11. 59 నుంచి  అమ్మకాలు 

 

లెనోవో  మోటో  G5 ని  ఇండియాలో  లాంచ్  చేసింది  ఎక్సక్లూజివ్  గా  అమెజాన్ లో దీని సేల్స్ స్టార్ట్ అవుతాయి . దీని యొక్క ధర Rs 11,999 , ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు రాత్రి 11.59PM కి    అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. ఈ సరికొత్త  గ్రే  మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్  లో వస్తుంది.  ఫోన్ ఏప్రిల్ 4, 5 తేదీల్లో HDFC క్రెడిట్ కార్డుల ద్వారాగా ని మోటో జీ5ను తీసుకొనే  వారికి రూ.1000 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే అదనంగా రూ.500 వరకు ఎక్స్ ఛేంజ్ లభించే అవకాశం. మరియు  ఈ రోజు రేపు  మోటో జీ5 కొంటే  Sandisk Ultra 16జీబి మైక్రోఎస్డీ మెమురీ కార్డును కూడా మోటరోలా ఉచితంగా ఇస్తుంది. మోటో జీ5 కొనుగోలు పై అమెజాన్ ప్రైమ్ యూజర్లు రూ.1000 క్యాష్‌బ్యాక్‌‌ను పొందే వీలుంటుంది. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

5 ఇంచెస్  ఫుల్ HD డిస్‌ప్లే (రిసల్యూషన్ 1980 x 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు 
13 MP  రేర్ ఫేసింగ్ కెమెరా, 5 MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2800mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్.టర్బో  ఛార్జింగ్ భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo