మరికొద్ది సేపట్లో!! మోటో జి40 మరియు మోటో జి60 విడుదల కానున్నాయి!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 Apr 2021
HIGHLIGHTS
  • Moto G40 మరియు Moto G60 రెండు కొత్త ఫోన్ల లాంచ్

  • Moto G60 స్మార్ట్ ఫోన్ లో 108MP కెమెరా

  • పెద్ద 6.8-ఇంచ్ డిస్ప్లే

మరికొద్ది సేపట్లో!! మోటో జి40 మరియు మోటో జి60 విడుదల కానున్నాయి!
మరికొద్ది సేపట్లో!! మోటో జి40 మరియు మోటో జి60 విడుదల కానున్నాయి!

ఈరోజు మధ్యాహ్నం మోటోరోలా తన G సిరీస్ నుండి Moto G40 మరియు Moto G60 రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేయబోతోంది. ఈరోజు   మధ్యాహ్నం 12 గంటలకి ఈ రెండు మోటో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ రెండు ఫోన్ల యొక్క కొన్ని వివరాలను కూడా టీజింగ్ ద్వారా అందించింది. ఈ ఫోన్ ఫీచర్లయితే చాలా ట్రెండీగా వున్నాయి.      

మోటోరోలా ఈ ఫోన్స్ గురించి చేస్తున్న టీజింగ్ ద్వారా చాలా ఫీచర్లను వెల్లడించింది. Moto 40 మరియు Moto 60 ఫోన్లలో అందించిన కెమెరా సెటప్ మరియు ప్రొసెసర్ తో పాటుగా మరికొన్ని వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్లను Flipkart నుండి సేల్ చెయవచ్చు. ఎందుకంటే, Flipkart ఇప్పటికే ఈ ఫోన్ల కోసం ఒక ప్రత్యేమైన పేజీని కూడా అందించింది.

ఇక ఈ ఫోన్ల ఫీచర్లతో విషయానికి వస్తే, Moto G60 స్మార్ట్ ఫోన్ లో 108MP అల్ట్రా హై-రిజల్యూషన్ మైన్ సెన్సార్ గల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు చూపిస్తోంది. ఈ సెటప్ లో, 8MP అల్ట్రా వైడ్ కెమెరానే 8MP మాక్రో లెన్స్ గా కూడా పనిచేస్తుంది. అంటే, ట్రిపుల్ కెమెరా ఇచ్చిన కానీ క్వాడ్ కెమెరా ఫీచర్లతో వుంటుంది. ముందు భాగంలో, డిస్ప్లే మధ్యలో వున్నా పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా 32MP సెన్సార్ తో వుంటుంది.

 అదే, Moto 40 కెమెరా విషయానికి వస్తే, ఇందులో 64MP మైన్ కెమెరా వుంటుంది. ఇందులో, పెద్ద 6.8-ఇంచ్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10 సపోర్ట్ తో అందించినట్లు వెల్లడించింది. Moto 40 ఫోన్ క్వాల్కమ్ గేమింగ్ ప్రోసిసర్ స్నాప్ డ్రాగన్ 732G తో పనిచేస్తుందని కూడా వెల్లడించింది.         

logo
Raja Pullagura

email

Web Title: moto g40 and moto g60 launch today at 12 pm in flipkart
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 12999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status