ఇండియాలో G 4 ప్లస్ తరువాత ఇప్పుడు MOTO G4 రిలీజ్ అవుతుంది.

గత నెలలో మోటరోలా రెండు  ఫోనులను అనౌన్స్ చేసింది కానీ కేవలం ఒక్క మోటో G 4 ప్లస్ ను మాత్రమే మార్కెట్ లోకి రిలీజ్ చేసింది ఇండియాలో.

ఇప్పుడు MOTO  G 4 ను కూడా అమెజాన్ లో రిలీజ్ చేస్తుంది జూన్ 22 న. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపింది  కంపెనీ. అయితే ప్రెస్ మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

స్పెక్స్ విషయానికి వస్తే.. దీనిలో 5.5 FHD  డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 617 SoC , 2gb రామ్, 16gb స్టోరేజ్, ఆండ్రోయిడ్ 6.0.1, 3000mah బ్యాటరీ with turbo  ఛార్జింగ్ సపోర్ట్.

13MP  రేర్ కెమెరా అండ్ 5MP  front  కెమెరా ఉన్నాయి. G4 ప్లస్ లో అదనంగా ఫింగర్ ప్రింట్ స్కానర్, 16MP  రేర్ కెమెరా with  Laser  ఆటో ఫోకస్ తో 13,499 రూ లకు సెల్ అవుతుంది. క్రింద MOTO  G 4 గురించి కంపెనీ ఇఛ్చిన ట్వీట్ చూడగలరు.

https://twitter.com/Moto_IND/status/744507549852934144

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :