Moto E5 స్మార్ట్ఫోన్లు అమెజాన్ ఇండియాలో 10765 రూపాయల జాబితాలో విడుదల చేయబడ్డాయి. ఏప్రిల్లో బ్రెజిల్లో మోటోరోలా తన Moto E5 స్మార్ట్ఫోన్ ని విడుదల చేసింది.
ఈ జాబితాలో స్మార్ట్ఫోన్ వేరియంట్ ఒకటి మాత్రమే చూడవచ్చు, మోటో E5 పరికరం త్వరలో విడుదల కానుంది . TechPP ఈ స్మార్ట్ఫోన్ గురించి ఒక పోస్టర్ను విడుదల చేసింది.
Paytm వద్ద కనిపించే ఎలక్ట్రానిక్స్ డీల్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మోటో E5 స్మార్ట్ఫోన్ 5.7 అంగుళాల HD + డిస్ప్లే కలిగి వుంది . ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగెన్ 425 క్వాడ్-కోర్ SoC, RAM 2GB మరియు స్టోరేజ్ 16GB అమర్చారు,స్టోరేజ్ ని మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా అమర్చారు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4,000mAh బ్యాటరీ. ఈ ఫోన్ బ్లూటూత్, వై-ఫై, 4G VoLTE మరియు డ్యూయల్ SIM కార్డ్ స్లాట్ మద్దతు వంటివి వున్నాయి .
అలాగే మోటార్ E5 ప్లస్ 6 అంగుళాల HD + డిస్ప్లే , స్నాప్డ్రాగెన్ 435 ఆక్టో కోర్ SoC మరియు ఈ పరికరం3జీబీ RAM మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ పెంచవచ్చు , 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా కలిగి ఉంది . 5,000mAh స్మార్ట్ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉంది.
Paytm వద్ద కనిపించే ఎలక్ట్రానిక్స్ డీల్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి