Boat 5.1 Dolby Soundbar అమెజాన్ సేల్ డిస్కౌంట్ ఆఫర్ తో నెవర్ బిఫోర్ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

Boat 5.1 Dolby Soundbar సౌండ్ బార్ ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది

ఈ రోజు అమెజాన్ సేల్ ఆఫర్స్ తో కేవలం ఎనిమిది వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది

ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు సౌండ్ ఫీచర్స్ తో వస్తుంది

Boat 5.1 Dolby Soundbar సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన కొత్త సేల్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 10,000 రూపాయలు బడ్జెట్ ధరలో లాంచ్ అయింది. అయితే, ఈ రోజు అమెజాన్ సేల్ ఆఫర్స్ తో కేవలం ఎనిమిది వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, అమెజాన్ ఇండియా దీనిపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అమెజాన్ సేల్ నుంచి అందించింది. అమెజాన్ ఎలక్ట్రానిక్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి అందించిన ఈ భారీ సౌండ్ డీల్ పై ఒక లుక్కేద్దామా.

Boat 5.1 Dolby Soundbar : డీల్

బోట్ యొక్క ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు రూ. 10,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యింది. అయితే ఈరోజు అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 8,999 డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 899 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,100 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Boat 5.1 Dolby Soundbar : ఫీచర్స్

ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు సౌండ్ ఫీచర్స్ తో వస్తుంది. ఇది కంప్లీట్ సెటప్ తో టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో 6 స్పీకర్లు కలిగి స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన సినిమాటిక్ 5.1 ఛానల్ సెటప్ తో రూమ్ మొత్తాన్ని సౌండ్ తో నింపే సత్తా కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ సపోర్ట్ మరియు ముందుగా సెట్ చేసిన సౌండ్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ గొప్ప సరౌండ్ సౌండ్ తో సినిమా థియేటర్ ను తలపించే సౌండ్ అందిస్తుంది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ AUX, USB, HDMI (eARC), ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: POCO X8 Pro Series నుంచి రెండు కొత్త ఫోన్లు ఫోన్స్ ప్రకటించిన కంపెనీ.!

ఈ బోట్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బెస్ట్ ప్రైస్ తో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :