ఇండియన్ మార్కెట్ లోకి Moto 3rd gen MOTO E ఫోన్

ఇండియన్ మార్కెట్ లోకి Moto 3rd gen MOTO E ఫోన్

3rd జనరేషన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్, Moto E ను లాస్ట్ నెల లో రివిల్ చేసింది motorola. అయితే ఇది ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి తీసుకు వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇండియన్ ఇంపోర్టింగ్ లిస్టింగ్ సైట్ లో కూడా కనిపించింది ఫోన్. దీని మోడల్ నంబర్ XT1706. ప్రైస్ సుమారు 5,500 రూ ఉండవచ్చు.

దీని స్పెక్స్ గురించి చెప్పాలంటే 5 in HD డిస్ప్లే, క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2800 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 OS, 8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile