Home » News » Mobile Phones » 5 in గొరిల్లా గ్లాస్ అమోలేడ్ డిస్ప్లే తో మైక్రోసాఫ్ట్ లుమియా 650 డ్యూయల్ సిమ్ ఫోన్ లాంచ్
5 in గొరిల్లా గ్లాస్ అమోలేడ్ డిస్ప్లే తో మైక్రోసాఫ్ట్ లుమియా 650 డ్యూయల్ సిమ్ ఫోన్ లాంచ్
By
Shrey Pacheco |
Updated on 07-Apr-2016
మైక్రో సాఫ్ట్ నుండి లుమియా 650 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ప్రైస్ – 15,299 రూ. చెప్పుకోదగ్గ విషయాలు – డ్యూయల్ సిమ్, 6.9 mm thin అండ్ అల్యూమినియం బాడీ.
Survey✅ Thank you for completing the survey!
దీనిలో 5 in HD amoled గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 212 SoC 1.3GHz క్లాక్ స్పీడ్, 1GB ర్యామ్, 16GB ఇంటర్నెల్ స్టోరేజ్, 200GB మైక్రో SD కార్డ్ స్లాట్.
4G, 8MP రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, 2000 mah బ్యాటరీ, విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తో matte బ్లాక్ అండ్ matte వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంది.
మొబైల్ ఆల్రెడీ స్నాప్ డీల్ లో ఈ లింక్ లో సేల్ అవుతుంది. రెండు రోజుల క్రితం అమెజాన్ సైట్ లో కూడా లిస్ట్ అయ్యింది ఫోన్ల్. అయితే అది అఫిషియల్ గా కాదు. థర్డ్ పార్టీ సెల్లర్ లిస్ట్ చేశారు అమెజాన్ లో.
Writer, gamer, and hater of public transport. View Full Profile
