మైక్రో మాక్స్ డ్యూయల్ 5 డ్యూయల్ కెమెరా తో లాంచ్

HIGHLIGHTS

ఇది మైక్రో మాక్స్ నుంచి మొదటి డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్

మైక్రో  మాక్స్  డ్యూయల్  5 డ్యూయల్  కెమెరా  తో  లాంచ్

మైక్రో  మాక్స్  డ్యూయల్  5 డ్యూయల్  కెమెరా  తో  లాంచ్ 
ఇది మైక్రో  మాక్స్ నుంచి  మొదటి  డ్యూయల్  కెమెరా  స్మార్ట్  ఫోన్ 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

భారత్  మొబైల్  తయారీదారు  మైక్రో  మాక్స్  కంపెనీ  తమ  మొదటిడ్యూయల్  కెమెరా  స్మార్ట్  ఫోన్  నులాంచ్  చేయబోతుంది.ఈ ఫోన్ యొక్క  పేరు మైక్రో  మాక్స్  డ్యూయల్  5 అని పెట్టబడింది. ఇది కంపెనీ  యొక్క  ఫ్లాగ్షిప్  స్మార్ట్  ఫోన్  

ఈ మొబైల్  లో  13 మరియు  5మెగా  పిక్సెల్  డ్యూయల్  కెమెరా  సెటప్  వుంది.గత  నెల లో మైక్రోమ్యాక్స్ సంస్థ ద్వారా  దాని మొదటి స్మార్ట్ఫోన్ ను డ్యూయల్  కెమెరా తో ప్రారంభించటానికి సన్నాహాలు  జరుగుతున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు . 
ఈ డివైస్    మెటల్  యూనిబోడీ  డిసైన్  తో వస్తుంది.  5.5 ఇంచెస్  ఫుల్  HD IPS డిస్ప్లే  కలిగి వుంది.  ఈ డివైస్  లో  ప్రాసెసర్ 1.5 GHz ఆక్టా కోర్  మీడియాటెక్  (MT6750T) వుంది.    

ఇవే  కాకుండా  3GB ర్యామ్  మరియు  32GB ఇంటర్నల్  స్టోరేజ్ .ఫింగర్ ప్రింట్  సెన్సార్ .కనెక్టివిటీ  కోసం  వైఫై  ,బ్లూటూత్ , 4G LTE, VoLTE వంటివి  ఈ ఫోన్  కలిగి వుంది. . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo