రిలయన్స్ బ్రాండ్ LYF నుండి 10,999 రూ లకు Water 8 మోడల్ రిలీజ్ అయ్యింది నిన్న. దీనిలో 3GB రామ్ ఉంది. ఇతర స్పెక్స్ గురించి తెలుసుకుందాము రండి..
Surveyడ్యూయల్ సిమ్, డ్యూయల్ 4G కనెక్టివిటీ సపోర్ట్, 5 in HD amoled స్క్రీన్ 294PPi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్1.5GHz 615 ప్రాసెసర్ , 3GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.
128GB SD కార్డ్ సపోర్ట్, 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా. రెండు కెమెరాస్ HDR మోడ్ మరియు ఫ్లాష్ ఉంది. రేర్ కెమెరాకు ఫోటో క్వాలిటీ ను పెంచటానికి OptiZoom ఉంది.
ఆండ్రాయిడ్ లాలీపాప్ OS, 2600mah బ్యాటరీ, bluetooth 4.0, USB OTG సపోర్ట్ ఉన్నాయి. ఫోన్ ఓవర్ ఆల్ డైమెన్షన్స్ – 142mm x 70.5mm x 7.0mm
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile