LG ఇండియాలో Stylus 2 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఇది 20,500 రూ. కంపెని వెబ్ సైట్ లో లిస్టు అయ్యింది ఫోన్. ఈ లింక్ లో చూడగలరు లిస్టింగ్.
Surveyదీనిలో ఉన్న హై లైట్స్ Stylus pen, VoLTE సపోర్ట్, రిమూవబుల్ 3000 mah బ్యాటరీ. మార్కెట్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు.
స్పెసిఫికేషన్స్ :
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile