లెనోవో నుండి ZUK Z2 స్మార్ట్ ఫోన్ అనౌన్స్ కానుంది MAY 31 st న

లెనోవో నుండి ZUK Z2 స్మార్ట్ ఫోన్ అనౌన్స్ కానుంది MAY 31 st న

లెనోవో చైనా లో ZUK Z2 స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేయనుంది May 31 న. ZUK Z1 చైనాలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వగా ఇండియాలో మాత్రం ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది.

ఇది సామ్సంగ్ సక్సెస్ ఫుల్ Exynos ప్రొసెసర్ మరియు స్నాప్ డ్రాగన్ 820 లేదా 652 SoC తో రానుంది అని రిపోర్ట్స్. దీని ఒరిజినల్ మొదటి మోడల్ ఇండియాలో 13,499 రూ లకు రిలీజ్ అయ్యింది.

4.7 in ఫుల్ HD డిస్ప్లే, 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్, 4100 mah బ్యాటరీ, 13 MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్ తో వస్తుంది అని అంచనా.

ZUK Z2 pro ఆల్రెడీ చైనా లో రిలీజ్ అయ్యింది 27,700 రూ లకు. ఇది 3GB అండ్ 4GB ర్యామ్ వేరియంట్స్ లో ఉంది. లాస్ట్ నెల ఇండియాలో రిలీజ్ అయిన ZUK Z1 యొక్క కంప్లీట్ తెలుగు రివ్యూ ఈ లింక్ లో చూడండి.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo