లెనోవో కంపెని ఫ్లాగ్ షిప్ మోడల్ – లెనోవో vibe X3 ను లాంచ్ చేసింది ఇండియాలో. ఈ రోజు లాంచ్ అయిన దీని ప్రైస్ 19,999 రూ. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో ఈ రోజు 2PM నుండి సెల్.
స్పెసిఫికేషన్స్ – 5.5 డిస్ప్లే with perfect view ఫీచర్. దీని వలన కలర్ saturation 100% అని కంపెని చెబుతుంది. 178 డిగ్రీ వ్యూయింగ్ angles తో 1920×1080 p రిసల్యుషణ్ కలిగి ఉంది.
21MP రేర్ కెమెరా with సోనీ IMX230 సెన్సార్ PDAF ఆటో ఫోకస్ అండ్ డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ సపోర్ట్, 4K వీడియోస్ @30fps. 8MP ఫ్రంట్ కెమెరా.
3500 mah బ్యాటరీ, మెటల్ ఫ్రేమింగ్ ప్రీమియం లుక్స్, IR blaster ఫర్ రిమోట్ కంట్రోలింగ్. VR టెక్నాలజీ దీనిలో ఉన్నాయి. 11,999 రూ లకు లాంచ్ అయిన K4 నోట్ ఫర్స్ట్ ఇంప్రెషన్స్ ఈ లింక్ లో.