లెనోవో నుండి Vibe X3 పేరుతో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్
లెనోవో కంపెని ఫ్లాగ్ షిప్ మోడల్ – లెనోవో vibe X3 ను లాంచ్ చేసింది ఇండియాలో. ఈ రోజు లాంచ్ అయిన దీని ప్రైస్ 19,999 రూ. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో ఈ రోజు 2PM నుండి సెల్.
Surveyస్పెసిఫికేషన్స్ – 5.5 డిస్ప్లే with perfect view ఫీచర్. దీని వలన కలర్ saturation 100% అని కంపెని చెబుతుంది. 178 డిగ్రీ వ్యూయింగ్ angles తో 1920×1080 p రిసల్యుషణ్ కలిగి ఉంది.
3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 128GB మైక్రో SD కార్డ్ సపోర్ట్. హైబ్రిడ్ సిమ్ స్లాట్, స్నాప్ డ్రాగన్ 808 ప్రాసెసర్, డాల్బీ atmos enabled ఫ్రంట్ స్పీకర్స్. గతంలో లెనోవో ఇండియాలో vibe K4 నోట్ ను రిలీజ్ చేసింది.
21MP రేర్ కెమెరా with సోనీ IMX230 సెన్సార్ PDAF ఆటో ఫోకస్ అండ్ డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ సపోర్ట్, 4K వీడియోస్ @30fps. 8MP ఫ్రంట్ కెమెరా.
3500 mah బ్యాటరీ, మెటల్ ఫ్రేమింగ్ ప్రీమియం లుక్స్, IR blaster ఫర్ రిమోట్ కంట్రోలింగ్. VR టెక్నాలజీ దీనిలో ఉన్నాయి. 11,999 రూ లకు లాంచ్ అయిన K4 నోట్ ఫర్స్ట్ ఇంప్రెషన్స్ ఈ లింక్ లో.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile
