లెనోవో నుండి Vibe P1 Turbo మోడల్ లాంచ్ అయ్యింది
లెనోవో నుండి Vibe P1 మోడల్ కు అప్ గ్రేడ్ మోడల్ గా Vibe P1 Turbo కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. అయితే ఇది ఇండోనేషియా లో రిలీజ్ అయ్యింది.
Surveyకంపెని ఇండియా లో కూడా larger మార్కెట్ తో ఉంది కాబట్టి, ఇది ఇండియన్ మార్కెట్ లోకి కూడా అడుగు పెడుతుంది అని అంచనా.
దీనిలో 5.5 ఫుల్ HD డిస్ప్లే, 64 బిట్ స్నాప్ డ్రాగన్ 615 1.5GHz ప్రొసెసర్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్, 5000 mah బ్యాటరీ, 5MP ఫ్రంట్ కెమేరా
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os ఉన్నాయి. రేర్ కెమేరా అండ్ ర్యామ్ విషయాలలో కొంచెం స్పష్టత లేదు. కంపెని అఫిషియల్ ఇండోనేషియన్ సైట్ లో రెండు రకాలుగా ఉన్నాయి స్పెక్స్ వేరు వేరు చోట్ల.
ఫీచర్స్ పేజ్ లో 3gb ర్యామ్ , 13MP కెమేరా with డ్యూయల్ LED ఫ్లాష్ అని ఉంది. టెక్నికల్ స్పెక్స్ పేజ్ లో 2gb ర్యామ్ అండ్ 16MP రేర్ tri కలర్ ఫ్లాష్ కెమేరా గా ఉంది.
ఇండోనేషియా లో మొబైల్ ప్రీ ఆర్డర్స్ కు అందుబాటులో ఉంది. ప్రైస్ 20,000 రూ. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో 15,999 రూ ఇండియాలో Vibe P1 మోడల్ ను లాంచ్ చేసింది లెనోవో.
Writer, gamer, and hater of public transport. View Full Profile

