జనవరి లో లెనోవో నుండి K4 నోట్ వస్తుంది..
సో త్వరలోనే లెనోవో K4 నోట్ ను లాంచ్ చేస్తుంది అని రిపోర్ట్స్. సోషల్ మీడియా లో లెనోవో కొత్త స్మార్ట్ ఫోన్ ఇమేజ్ పోస్టర్ ను పోస్ట్ చేయటం జరిగింది. "Prepare for the dawn of the #KillernNote" అని ఉంది మెసేజ్ కూడా ఇచ్చింది.
Surveyడిజిట్ తెలుగు కు అందిన సోర్సెస్ ప్రకారం కూడా ఇది నోట్ 4 అని కన్ఫర్మ్ అయ్యింది. జనవరి మొదటి వారం లో రిలీజ్ అవనుంది అని అప్ డేట్.
చూస్తుంటే లెనోవో కంపెని స్ట్రాటజీ మార్చినట్లు అనిపిస్తుంది. చైనా కన్నా ముందుగా ఇండియాలో ఫర్స్ట్ లాంచ్ చేయటం ఇదే మొదటి సారి అవుతుంది.
పోస్ట్ అయిన పిక్ చూస్తే లెనోవో K4 నోట్ మెటల్ బాడీ తో రానుంది అని స్పష్టం అవుతుంది. అంతే కాదు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా రేర్ కెమేరా క్రింద ఉండనుంది అని అంచనా.
ఇది మీడియా టెక్ Helio X10 ప్రొసెసర్ తో రానుంది అని ఒక రూమర్ వినిపిస్తుంది. క్రింద లెనోవో పోస్ట్ చేసిన సోషల్ టిసర్ పోస్ట్ చూడగలరు.
Prepare for the dawn of the new #KillerNote. pic.twitter.com/ukpuQEOYzj
— Lenovo India (@Lenovo_in) December 14, 2015
Writer, gamer, and hater of public transport. View Full Profile
