లెనోవో PHAB2 Pro పేరుతో గూగల్ Tango ప్రాజెక్ట్ ఫోన్ వస్తుంది

లెనోవో PHAB2 Pro పేరుతో గూగల్ Tango ప్రాజెక్ట్ ఫోన్ వస్తుంది

గూగల్ ప్రాజెక్ట్ Tango లో లెనోవో PHAB2 Pro స్మార్ట్ ఫోన్ వస్తుంది @evleaks ప్రకారం. Tango పేరుతో గూగల్ మోషన్ అండ్ Orientation తెలుసుకోగలిగే స్మార్ట్ డివైజెస్ ను తయారు చేస్తుంది గూగల్.

ఇది 3D మోషన్ కలిగి ఉంటుంది. కంప్లీట్ గూగల్ tango ఇన్ఫర్మేషన్ ను ఈ లింక్ లో తెలుసుకోగలరు ఇంటరెస్ట్ ఉంటే.

ఇక లెనోవో PHAB విషయానికి వస్తే ఇది 6.4 in qhd డిస్ప్లే అండ్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ తో వస్తుంది అని రిపోర్ట్స్. 

phab లో 3 కేమేరాస్ ఉంటాయి. depth sensing space, మోషన్ అండ్ ఏరియా లను తెలుసుకోవటానికి రెండు కేమేరాస్ పనిచేస్తే,  RGB కలర్స్ కొరకు ఒకటి ఉంటుంది.

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo