విడుదల కాకముందే లెనోవో వంటి కంపెని మోడల్ ఒకటి romanian ఆన్ లైన్ స్టోర్ లో లిస్ట్ అయ్యింది. దీని పేరు A7010. త్వరలోనే కంపెని దీని రిలీజ్ చేస్తుంది అని రిపోర్ట్స్.
Surveyవెబ్ సైట్ లో ఉన్న దీని స్పెసిఫికేషన్స్ – 5.5 in 1080P డిస్ప్లే, మీడియా టెక్ ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్
13MP రేర్ phase డిటెక్షన్ ఆటో ఫోకస్ కెమేరా with డ్యూయల్ led ఫ్లాష్, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ , 3000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1
దీని ప్రైస్ పై వెబ్ సైట్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాని స్పెక్స్ వైజ్ గా ఇది మరొక బడ్జెట్ హాండ్ సెట్ అవుతుంది అని అంచనా.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile