లెనోవో A7000 కు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్ స్టార్ట్
By
Shrey Pacheco |
Updated on 14-Apr-2016
లెనోవో A7000 మోడల్ కు కంపెని ఆండ్రాయిడ్ 6.0 marshmallow అప్ డేట్ ను విడుదల చేసింది. అప్ డేట్ సైజ్ 1359 MB ఉంది.
Survey✅ Thank you for completing the survey!
ఇది OTA అప్ డేట్ ద్వారా వస్తుంది. అంటే డౌన్లోడ్ చేయటానికి Wi-Fi ఉండాలి. ఇందుకు మీరు ఫోన్ మెయిన్ setttings లోకి వెళ్లి About Phone టాప్ చేస్తే System Updates వస్తుంది ఉంటుంది.
ఈ మొబైల్ లాస్ట్ ఇయర్ లో లాంచ్ అయ్యింది 8,999 రూ లకు. 5.5 in డిస్ప్లే, మీడియా టెక్ SoC, 2GB ర్యామ్, 2900 mah బ్యాటరీ, 8MP అండ్ 5MP కేమేరాస్ ఉన్నాయి.
లాస్ట్ నెలలో లెనోవో K3 నోట్ కు ఆండ్రాయిడ్ M ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ M లో ఉండే Doze, గూగల్ నౌ ఆన్ టాప్, improved యాప్ పెర్మిషన్స్ అండ్ etc అప్ డేట్ లో ఉండనున్నాయి..