ఇండియాలో LeEco నుండి సెకెండ్ జనరేషన్ మోడల్స్ Le 2, Le Max 2 వస్తున్నాయి

Updated on 24-May-2016

LeEco కంపెని చైనా లో లాస్ట్ నెల LE 2 అండ్ Le మాక్స్ 2 ను లాంచ్ చేసింది. ఇప్పుడు వీటిని ఇండియాలోకి తేవనుంది.

కంపెని ఈ రోజు మీడియాకు ఇన్విటేషన్స్ పంపింది. జూన్ 8 న ఈవెంట్ చేస్తున్నట్లు తెలిపింది ఇన్విటేషన్ లో. కంపని ఏమి రిలీజ్ చేయనుంది అని తెలపలేదు.

కాని జనరల్ అంచనా ప్రకారం సెకెండ్ జనరేషన్ LeEco ఫోనులను అనౌన్స్ చేస్తుంది. చైనాలో ఆల్రెడీ రిలీజ్ అయిన ఈ ఫోనులు స్పెక్స్ క్రింద టేబుల్ లో చూడగలరు..

LeEco లేటెస్ట్ గా హెడ్ ఫోన్స్ ఫ్రీ గా ఇస్తుంది Le1S Eco ఫోన్ తో. ఆ డిటేల్స్ ఈ లింక్ లో చూడగలరు.

LeEco Le 2 LeEco Le 2 Pro LeEco Le Max 2
SoC Helio X20 Helio X20/25 Qualcomm Snapdragon 820
Display Size 5.5-inch 5.5-inch 5.7-inch
Display Resolution 1080p 1080p 1440p
RAM 3GB 4GB 4/6GB
Storage 32GB 32GB 32/64GB
Expandable Storage No No No
Rear Camera 16MP 21MP 21MP
Front Camera 8MP 8MP 8MP
Battery (mAh) 3000 3000 3100
OS Android 6.0 Android 6.0 Android 6.0
Fingerprint scanner Yes Yes Yes
4G Yes Yes Yes
Infrared sensor Yes Yes Yes
Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :