Lava Agni 3 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 15,998 ఆఫర్ ధరకే అందుకోండి.!

HIGHLIGHTS

Lava Agni 3 5G స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అందుకోవచ్చు

అమెజాన్ రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది

డ్యూయల్ స్క్రీన్ 5జి మొబైల్ ను ముందెన్నడూ చూడనంత చవక ధరలో అందుకోవచ్చు

Lava Agni 3 5G స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 15,998 ధరకే అందుకునే అవకాశం ఇప్పుడు మీ ఎదురుగా ఉంది. 3D Curved AMOLED స్క్రీన్ మరియు మినీ స్క్రీన్ తో డ్యూయల్ స్క్రీన్ ఫోన్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు అమెజాన్ రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ తో ఈ భారతీయ డ్యూయల్ స్క్రీన్ 5జి మొబైల్ ను ముందెన్నడూ చూడనంత చవక ధరలో అందుకోవచ్చు.

Lava Agni 3 5G పై అమెజాన్ అందించిన ఆఫర్ ఏమిటి?

లావా అగ్ని 5జి స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా ఈరోజు రూ. 5,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ లావా మొబైల్ ను అమెజాన్ నుంచి Axis మరియు ICICI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ భారీ డిస్కౌంట్ ను అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఛార్జ్ లేకుండా వచ్చే 8GB+128GB బేసిక్ వేరియంట్ ను రూ. 15,998 ధరకే అందుకోవచ్చు.

అలాగే, 66W చార్జర్ తో వచ్చే 8GB+128GB బేసిక్ వేరియంట్ ను 17,998 ధరకు మరియు 8GB + 256GB హై ఎండ్ వేరియంట్ ను రూ. 19,998 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Alos Read: SHARP 1.5 Ton AC పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ ఇండియా.!

Lava Agni 3 5G : ఫీచర్స్

ఈ లావా ఫోన్ డ్యూయల్ స్క్రీన్ లను కలిగి ఉంటుంది. ఇందులో 6.78 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ మరియు వెనుక మిని AMOLED స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్, HDR సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 7300X ప్రోసెసర్ తో పని చెస్తుంది మరియు 8GB LPDDR5 ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ లావా ఫోన్ OIS+EIS సపోర్ట్ తో 50MP సోనీ మెయిన్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా మరియు మరొక కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 4K వీడియో సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఇందులో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 66W ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :