ఈరోజుతో ముగియనున్న Huawei Hungama Sale : గరిష్టంగా రూ. 6,000 రూపాయల డిస్కౌంట్

HIGHLIGHTS

ఈ సేల్ నుండి హువావే యొక్క స్మార్ట్ ఫోన్ల అనేకమైన ఆఫర్లను అందిస్తోంది.

ఈరోజుతో ముగియనున్న Huawei Hungama Sale : గరిష్టంగా రూ. 6,000 రూపాయల డిస్కౌంట్

అమేజాన్ ఇండియా నుండి 19 నవంబర్ నుండి  21 నవంబర్ వరకూ, హువావే స్మార్ట్ ఫోన్ల కోసం "హువావే హంగామా" సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ నుండి హువావే యొక్క స్మార్ట్ ఫోన్ల అనేకమైన ఆఫర్లను అందించనుంది. ఈ సేల్ నుండి చాలా మొబైల్స్ పైన గరిష్టంగా 6,000 రుపాయల వరకూ డిస్కౌంట్ అందించనుంది. ఈ సేల్ నుండి కెమేరా పరంగా గొప్ప ప్రత్యేకతలు కలిగినటువంటి Huawei P30 Lite స్మార్ట్ ఫోన్ను అతి తక్కువ ధరకు కొనవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Huawei Y9 Prime 2019

MRP       : Rs.19,990

అఫర్ ధర  : Rs.15,990

హువావే నుండి తక్కువ ధరలో ఒక పాప్ అప్ సెల్ఫీ కెమేరా మరియు వెనుక ట్రిపుల్ కెమేరాతో ఇండియాలో వచ్చినటువంటి Huawei Y9 Prime 2019 ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం  Rs.15,990 ధరలో కొనవచ్చు. అధనంగా, HDFC డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది మరియు No Cost EMI అవకాశం కూడా వుంది.          

Huawei Y9 2019

MRP       : Rs.18,990

అఫర్ ధర  : Rs.12,990

హువావే నుండి కేవలం బడ్జెట్ ధరలో ముందు  మరియు వెనుక కూడా డ్యూయల్ కెమేరాలతో ఇండియాలో వచ్చినటువంటి Huawei Y9 2019 ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం  Rs.12,990 ధరలో కొనవచ్చు. అధనంగా, HDFC డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది మరియు No Cost EMI అవకాశం కూడా వుంది.

Huawei P30 Lite

MRP       : Rs. 21,990

అఫర్ ధర  : Rs.15,990

హువావే నుండి వెనుక ఒక ట్రిపుల్ కెమేరాల సెటప్పుతో ఇండియాలో వచ్చినటువంటి Huawei P30 Lite ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం  Rs.15,990 ధరలో కొనవచ్చు. వాస్తవానికి, ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ రూ.19,990 ధరలో అందించబడింది.అధనంగా, HDFC డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది మరియు No Cost EMI అవకాశం కూ

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile