Intel AMA
Intel AMA

Jio Phone 2 కేవలం రూ.141 రుపాయలకే మీ సొంతం....ఎలాగో తెలుసా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 11 Sep 2020
HIGHLIGHTS
  • Jio Phone తరువాత రిలయన్స్ జియో తీసుకొచ్చిన రెండవ మరియు బెస్ట్ ఫీచర్ ఫోన్ ఈ Jio Phone 2

  • ఈ ఫోన్, ఫీచర్ అయినా కూడా స్మార్ట్ ఫోనుకు ఏ మాత్రం తీసిపోని విధంగా, మంచి ఫీచర్లతో వస్తుంది.

  • ఈ Jio Phone 2 4G టెక్నాలజీతో వస్తుంది మరియు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ తో వస్తుంది.

Jio Phone 2 కేవలం రూ.141 రుపాయలకే మీ సొంతం....ఎలాగో తెలుసా?
Jio Phone 2 కేవలం రూ.141 రుపాయలకే మీ సొంతం....ఎలాగో తెలుసా?

Jio Phone చాలా తక్కువ ధరలో 4G కనక్టివిటీతో వచ్చిన మొదటి ఫీచర్ ఫోన్. తరువాత, రిలయన్స్ జియో తీసుకొచ్చిన రెండవ మరియు బెస్ట్ ఫీచర్ ఫోన్ Jio Phone 2. ఈ జియో ఫోన్ 2, ఫీచర్ ఫోన్ అయినా కూడా ఒక స్మార్ట్ ఫోన్ తో పోటీగా పనిచేయగల సత్తాతో వస్తుంది మరియు స్మార్ట్ ఫోనుకు ఏ మాత్రం తీసిపోని విధంగా వస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ Jio Phone ని కేవలం నెలకు 141 రూపాయల అతి తక్కువ EMI తో మీ సొంతం చేసుకునే అవకాశం కూడా జిఓ అందించింది.    

ఈ Jio Phone 2 4G టెక్నాలజీతో వస్తుంది మరియు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ తో వస్తుంది.            

వాస్తవానికి, ఈ ఫీచర్ ఫోన్ ప్రైస్ రూ. 2,999 రూపాయలు మాత్రమే. అయితే,  నెలకు కేవలం 141 రూపాయల EMI కట్టినా కూడా ఈ ఫోన్ మీ సొంతం చేసుకునే అవకాశాన్ని కూడా జియో అందిస్తోంది. 

Jio Phone 2  ఫీచర్స్

 జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్ కి తగిన వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ - సిమ్ మద్దతు తో వస్తుంది. అంతేకాదు,  ఇందులో 4G VoLTE స్లాట్ లో జియో సిమ్ ని మాత్రమే వాడాల్సి వుంటుంది, దీనితో పాటుగా 2జి స్లాట్ తో ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.

ఈ ఫోన్,  512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, మీకు ఎక్కువ స్టోరేజి అప్షన్ ఇవ్వడం కోసం మైక్రో SD కార్డు స్లాట్ కూడా వుంది,  దీనితో  128జీబీ వరకు స్టోరేజి విస్తరించే వీలుంది. . జియో ఫోన్ మాదిరిగానే, జియో ఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2MP  రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది.    

Jio Phone 2 Plans

రిలయన్స్ జీయో నుంచి ఈ జియో ఫోన్ మరియు జియో ఫోన్ 2 పైన మంచి ప్లాన్స్ ప్రకటించింది. వీటిలో, రూ . 49 ప్లాన్ వినియోగదారులకు 1జీబీ  డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, జియో నుండి జియో కి ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ (నాన్ జియో మినిట్స్ ) మరియు జీయో యాప్స్ 28 రోజులు చెల్లబాటునిస్తుంది. అలాగే, రూ .99 ప్లాన్, 14 జీబి డేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, నాన్ జియో కాలింగ్ మినిట్స్,  జీయో యాక్సెస్ కి 28 రోజులు అందుబాటులో ఉంటుంది.

చివరగా, జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్  కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటుతో వస్తుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Jio Phone 2 is yours for just Rs 141 ... Do you know how?
Tags:
jio jio phone jio phone 2 jio phone 2 sale jio phone 2 emi jio phone 2 at lowest price
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

iQOO 7 5G (Storm Black, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Storm Black, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31s (Mirage Blue, 6GB RAM, 128GB Storage) 6 Months Free Screen Replacement for Prime
Samsung Galaxy M31s (Mirage Blue, 6GB RAM, 128GB Storage) 6 Months Free Screen Replacement for Prime
₹ 15499 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
Mi 10i 5G (Atlantic Blue, 8GB RAM, 128GB Storage)- 108MP Quad Camera | Snapdragon 750G Processor
Mi 10i 5G (Atlantic Blue, 8GB RAM, 128GB Storage)- 108MP Quad Camera | Snapdragon 750G Processor
₹ 23999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Monster Orange, 8GB RAM, 128GB Storage)| Upto 12 Months No Cost EMI | 3GB Extended RAM | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Monster Orange, 8GB RAM, 128GB Storage)| Upto 12 Months No Cost EMI | 3GB Extended RAM | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status