Amazon Sale నుంచి iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ ను 17 వేలకే అందుకోండి.!

HIGHLIGHTS

Amazon Sale ఈరోజు ఆరవ రోజుకు చేరుకుంది

అమెజాన్ ఈరోజు కూడా గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది

QOO Z9s 5G ను 17 వేల బడ్జెట్ లో అందుకునే అవకాశం అందించింది

Amazon Sale నుంచి iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ ను 17 వేలకే అందుకోండి.!

Amazon Sale ఈరోజు ఆరవ రోజుకు చేరుకుంది మరియు ఈరోజు కూడా గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ ఫోన్ డీల్స్ కూడా అందించింది. కొత్త స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో కొనడానికి చూస్తున్న వారికి తగిన డీల్ ఒకటి అమెజాన్ ఈరోజు అందించింది. అదేమిటంటే, గుడ్ లుకింగ్ డిజైన్ మరియు కర్వుడ్ స్క్రీన్ తో ఇటీవల ఐకూ అందించిన iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ ను 17 వేల బడ్జెట్ లో అందుకునే అవకాశం అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale iQOO Z9s 5G : డీల్

ఐకూ Z9s స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 18,999 ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై అదనపు డిస్కౌంట్ అందించే మరో రెండు ఆఫర్లు కూడా అందించింది.

iQOO Z9s 5G

అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఐకూ Z9s 5జి స్మార్ట్ ఫోన్ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డు ఆప్షన్ పై రూ. 1,250 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను 17,249 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here

Also Read: Zebronics Juke Bar 10000: వరల్డ్ క్లాస్ హోమ్ థియేటర్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్.!

iQOO Z9s 5G : ఫీచర్స్

ఐకూ Z9s 5G స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు మరియు జతగా 8GB ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony IMX882 మెయిన్ కెమెరా మరియు 2MP బొకే కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ AI ఫోటో ఎన్ హెన్సర్ మరియు AI ఏరేజ్ వంటి AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo