iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్లతో తక్కువ ధరలో లభిస్తోంది.!

iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్లతో తక్కువ ధరలో లభిస్తోంది.!
HIGHLIGHTS

iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు మంచి ఆఫర్లతో సేల్ అవుతోంది

ఈ ఫోన్ రోజు అమెజాన్ నుండి ఆఫర్ తో 20 వేల బడ్జెట్ లోనే లభిస్తోంది

ఈ ఫోన్ లో 64 MP AURA Light OIS కెమెరా సిస్టం మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా వుంది

iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఎంచి ఆఫర్లతో సేల్ అవుతోంది. 25 వేల ఉప బడ్జెట్ లో వచ్చిన ఈ ఫోన్ రోజు అమెజాన్ నుండి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో 20 వేల బడ్జెట్ లోనే లభిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ అయిన నాటి నుండి మంచి అమ్మకాలను సాధించింది. ఈ ఫోన్ ఈ రోజు అమెజాన్ నుండి ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది.

iQOO Z7 Pro 5G Offer

ఐకూ జెడ్ 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుండి 15% డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ను ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

అంటే, ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన కూడా రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. Buy From Here

Also Read: Poco F6 5G: Dolby Vision డిస్ప్లే మరియు 4K కెమెరాతో వచ్చింది.!

iQOO Z7 Pro 5G: ఫీచర్లు

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ Dimensity 7200 5g ఆక్టాకోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB RAM + 8GB Extended RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

iQOO Z7 Pro 5G
iQOO Z7 Pro 5G

ఈ ఫోన్ లో 64 MP AURA Light OIS కెమెరా సిస్టం మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ మరియు స్టన్నింగ్ ఫోటోలను షూట్ చెయ్యవచ్చు. ఈ ఫోన్ 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4600mAh బ్యాటరిని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను త్వరగా చల్లబరిచే పెద్ద వేపర్ ఛాంబర్ కూడా ఈ ఫోన్ లో వుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo