9,999 రూ లకు మెటల్ unibody తో InFocus M535 లాంచ్

9,999 రూ లకు మెటల్ unibody తో InFocus  M535 లాంచ్

M530 కు అప్ గ్రేడ్ మోడల్ లాంచ్ చేసింది InFocus. దీని పేరు – M535. ప్రైస్ – 9,999 రూ. ఈ రోజు నుండి స్నాప్ డీల్ లో ఈ లింక్ లో ఎక్స్క్లూజివ్ సెల్.

స్పెసిఫికేషన్స్ – 5.5 in 1280x720P గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, 64 బిట్ మీడియా టెక్ 1.5GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్.

64 gb sd కార్డ్ సపోర్ట్, 4G, డ్యూయల్ నానో సిమ్, 13MP ఆటో ఫోకస్ సింగిల్ led ఫ్లాష్ అండ్ 8MP ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా, ఫుల్ HD రేర్ కెమెరా వీడియో రికార్డింగ్.

మెటల్ బాడీ ప్రీమియం అండ్ sturdy లుక్స్ తో 158 గ్రా బరువు మరియు 6.99 mm thin బాడీ కలిగి ఉంది. 2600 mah బ్యాటరీ, InFocus custom InLife యూసర్ ఇంటర్ఫేస్ తో ఆండ్రాయిడ్ 5.1 పై రన్ అవుతుంది.

గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కలర్ వేరియంట్స్ లో వస్తున్న M535 meizu m2 నోట్, యు యురేకా, లెనోవో k3 నోట్ కు పోటీ ఇవనుంది.

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo