జస్ట్ 7,499 రూ కే రెండు అమేజింగ్ 4G స్మార్ట్ఫోన్ లాంచ్ …!!! ఫ్లిప్కార్ట్ లో సేల్స్ మొదలు…!!! ,
హాంగ్ కాంగ్ హ్యాండ్ సెట్ నిర్మాణ కంపెనీ Infinix 2 రోజుల ముందే భారత్ లో 2 స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది , Infinix Note 4 and Hot 4 Pro. Note 4 యొక్క ధర 8,999 రూ అండ్ Hot 4 Pro యొక్క ధర 7,499 రూ ,ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సేల్స్ ఈరోజు నుంచి ఫ్లిప్కార్ట్ లో మొదలయ్యాయి .
Surveyఈ రెండు స్మార్ట్ ఫోన్స్ పై ఫ్లిప్కార్ట్ ఎన్నో ఆఫర్స్ ని ప్రకటించింది . దీనిలో 2 నెలలకు Hotstar ప్రీమియం సభ్యత్వం , 100 డేస్ లో ఒకసారి Infinix screen బదిలీ , పాత ఫోన్ పై 8,500 రూ వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్ మరియు , 443 రూ లో 84 రోజుల వరకు Idea 84GB 4G data లభిస్తుంది . దీనితో పాటు ఇంకొక ఫ్యాషన్ ఆఫర్ కూడా కలదు . 5-6 ఆగష్టు న lifestyle లో షాపింగ్ చేయటానికి 15% డిస్కౌంట్ ఇస్తుంది
Infinix Note 4 లో 5.7 ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే అండ్ 1.3GHz octa-core MT6753 ప్రోసెసర్ అండ్ . 3GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ , దీనిని 128 GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . Android 7.0 Nougat ఫై పని చేస్తుంది . 13MPరేర్ అండ్ 8 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు . దీనిలో 4,300mAh బ్యాటరీ అండ్ మైక్రో USB, డ్యూయల్ సిమ్ , వంటివి ఇచ్చారు .
Infinix Hot 4 Pro లో 5.5 ఇంచెస్ HD డిస్ప్లే అండ్ quad-core MT6737 ప్రోసెసర్ అండ్ 3GB RAM అండ్16GB ఇంటర్నల్ స్టోరేజ్ , దీనిని 128 GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . డ్యూయల్ SIM
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile