ఇంటర్నెట్ లో Upcoming నోకియా స్మార్ట్ ఫోన్స్ ఇమేజెస్ లీక్

ఇంటర్నెట్ లో Upcoming నోకియా స్మార్ట్ ఫోన్స్ ఇమేజెస్ లీక్

నోకియా బ్రాండ్ నేమింగ్ తో Weibo వెబ్ సైట్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ పోస్ట్ అయ్యాయి. నోకియా ఈ సంవత్సరం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అడుగుపెడుతుంది అనే విషయం తెలిసినదే.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇమేజెస్ తో పాటు మరొక హై లైట్ ఏంటంటే వాటిలో ఒక మోడల్ 5,100 రూ బడ్జెట్ లో రానుంది. పైగా ఇది ఫుల్ మెటల్ బాడీ బిల్డ్ తో ఉంది ఇమేజెస్ ప్రకారం.

క్రింద ఉన్న రెండింటిలో చిన్నదే 5,000 బడ్జెట్ లో వస్తున్న మోడల్. ఇది చూడటానికి HTC మోడల్ వలె వెనుక ఉన్న stripes కారణంగా ఉంది. కాని సైడ్ లుక్ లో బాక్స్ డిజైనింగ్ తో ఉంది.

 

వాల్యూమ్ బటన్స్ సైజ్ చూస్తె ఫోన్ చాలా కాంపాక్ట్ గా ఉండనుంది అనిపిస్తుంది. పక్కన ఉన్న వైట్ నోకియా డివైజ్ పై ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు.

వైట్ వేరియంట్ ఫ్రంట్ సైడ్ క్రింద ఉన్న నేవిగేషన్ బటన్స్ చూస్తె అది విండోస్ డివైజ్ కాదు అని అర్థమవుతుంది. కాని నోకియా X సిరిస్ మోడల్ అవుతుంది అని అంచనాలు కలుగుతున్నాయి.

 

 

 

 

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile