LeEco నుండి కొత్త అప్ గ్రేడ్ ఫోన్ – Le 2 ఇమేజెస్ లీక్
By
Shrey Pacheco |
Updated on 09-Mar-2016
LeEco నుండి కొత్త స్మార్ట్ ఫోన్ యొక్క ఫోటోస్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. చైనీస్ వెబ్ సైట్ My Drivers లో ఇవి మొదటిగా లీక్ అయ్యాయి.
Survey✅ Thank you for completing the survey!
దీని పేరు Le 2 అని ఉంటుంది అని రిపోర్ట్స్. మరిన్ని రిపోర్ట్స్ ప్రకారం.. స్నాప్ డ్రాగన్ 820, మీడియా టెక్ Helio X20 రెండింటిలో ఒక ప్రొసెసర్ ఉంటుంది దీనిలో.
4gb ర్యామ్, 21MP రేర్ కెమేరా, usb టైప్ c పోర్ట్, అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ మెటాలిక్ బిల్డ్ దీనిలో మరిన్ని స్పెసిఫికేషన్స్. అయితే ఇది Le 1S కు అప్ గ్రేడ్ మోడల్ గా రానుంది.
Writer, gamer, and hater of public transport. View Full Profile


