HIGHLIGHTS
Flipkart నుండి పోకో స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లు
POCO డేస్ సేల్ నుండి ఈ ఆఫర్లను అందిస్తోంది.
అతిపెద్ద ఆన్లైన్ ప్లాట్ఫారం Flipkart నుండి పోకో స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లు అందిస్తోంది. ఈరోజు మొదలైన POCO డేస్ సేల్ నుండి ఈ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ నుండి పోకో స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే పొందవచ్చు. అంతేకాదు, అధనపు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందుకోవచ్చు.
Surveyఈ పోకో డేస్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది మరియు రేపటితో ముగుస్తుంది మరియు ఇండియాలో లేటెస్ట్ గా లాంచ్ అయిన Poco X3,Poco M3 మరియు పోకో M2 పైన మంచి ఆఫర్లను అందుకోవచ్చు. అధనంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా MasterCard డెబిట్ కార్డుతో మొదటి సారిగా ట్రాన్సాక్షన్ చేసే వారు 10% డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.
ఇక లేటెస్ట్ గా వచ్చిన పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన కూడా ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫ్లిప్ కార్ట్ పోకో సేల్ నుండి పోకో C3 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.6,999 రూపాయల ధరకే పొందవచ్చు మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ అఫర్ తో రూ. 6300 రూపాయల తక్కువ ధరకే పొందవచ్చు. ఈ సేల్ ఆఫర్ల కోసం ఇక్కడ Click చేయండి.