Honor మెయిన్ బ్రాండ్ Huawei నుండి సెప్టెంబర్ లో కొత్త స్మార్ట్ ఫోన్స్

Honor మెయిన్ బ్రాండ్ Huawei నుండి సెప్టెంబర్ లో కొత్త స్మార్ట్ ఫోన్స్

Huawei కంపెని నుండి సెప్టెంబర్ లో కొత్త స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి GSMArena రిపోర్ట్స్ ప్రకారం. కంపెని GSMarena కు సెప్టెంబర్ 1 న జరగబోయే ఈవెంట్ కు invites పంపింది అని రిపోర్ట్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

IFA 2016 కు ఒక్క రోజు ముందు ఇది జరగనుంది. ఇది Mate 8 అయ్యి ఉంటుంది అని అంచనా. లాస్ట్ ఇయర్ కంపెని ఈ సిరిస్ లో Mate 8 phablet రిలీజ్ చేసింది.

Mate 8 దీనికి next మోడల్ అని అంచనా. అలాగే Mate S కు అప్ గ్రేడ్ మోడల్ కూడా లాంచ్ చేస్తుంది అని అంచనా. అలాగే కెమరా based స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం కూడా ఉంది.

 

Writer, gamer, and hater of public transport. View Full Profile