Huawei లేటెస్ట్ గా మిడ్ ర్యాంజ్ బడ్జెట్ లో enjoy 5s పేరుతో చైనా లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ప్రైస్ – 12,500 రూ. మొన్న అక్టోబర్ లో enjoy 5 పేరుతో దీనికి ముందు మోడల్ లాంచ్ చేసింది.
Surveyఅయితే ఇవి ఇండియన్ మార్కెట్ లోని రానున్నాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు ఇంకా. డిసెంబర్ 10 నుండి ఇది సేల్ అవుతుంది చైనా లో.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G, మీడియా టెక్ ఆక్టో కోర్ 1.5GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 5in అమోలేడ్ HD IPS LCD డిస్ప్లే, 16gb ఇంబిల్ట్ అండ్ 128gb sd కార్డ్ స్టోరేజ్ సపోర్ట్.
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13MP రేర్ BSI CMOS సెన్సార్ ఫుల్ HD రికార్డింగ్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1os, 2200 mah బ్యాటరీ తో 135 గ్రా బరువు ఉంది ఫోన్.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile