HTC One X10 స్మార్ట్ ఫోన్ 4000mAh బ్యాటరీ తో ఎంట్రీ

HTC One X10  స్మార్ట్  ఫోన్  4000mAh  బ్యాటరీ  తో ఎంట్రీ
HIGHLIGHTS

మొదట్లో ఈ ఫోన్ ధర $335 అంటే సుమారు Rs 22,000

HTC One X10  స్మార్ట్  ఫోన్  4000mAh  బ్యాటరీ  తో ఎంట్రీ 

HTC One X10  గురించి  ఇప్పటివరకు  అనేక  లీక్స్  వెలుగులోకి  వచ్చాయి .  ఇప్పుడు ఈ స్మార్ట్  ఫోన్   అధికారకంగా  ప్రవేశపెట్టబడింది .  ఇప్పుడు ఈ డివైస్   రసియా  మార్కెట్  లో లాంచ్  చేయబడింది . మొదట్లో  ఈ ఫోన్  ధర  $335  అంటే  సుమారు  Rs 22,000 

త్వరలో భారత మార్కెట్లో సహా ఇతర మార్కెట్లలో కూడా  ప్రారంభించటానికి భావిస్తున్నారు
దీనిలో  5.5  ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే  ఇవ్వబడింది . ఈ డివైస్  లో  3GB  RAM  తో పాటుగా 32GB ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది .  ఈ డివైస్  లో 2.2 GHz MediaTek 6755 Helio P10  చిప్సెట్  ఇవ్వబడింది . 

 ఇక  కెమెరా  చూస్తే  16  MP  మరియు ఫ్రంట్  కెమెరా  8 MP . ఈ డివైస్  లో  బాటరీ  4000mAh  ఫాస్ట్  ఛార్జింగ్  ను సపోర్ట్  చేస్తుంది .దీని  బ్యాటరీ   26 గంటల  టాక్  టైం  మరియు  మరియు 31 రోజుల  స్టాండ్బై  టైం  ఇస్తుంది. 

 కనెక్టివిటీ  కోసం  బ్లూటూత్  4.2, Wi-Fi 802.11 a/b/g /n (2.4 and 5GHz), DLNA, GPS, GLONASS  మరియు డ్యూయల్  నానో  సిమ్  కనెక్టివిటీ  ఇవ్వబడింది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo