unbreakable స్క్రీన్ తో 3,999 రూ లకు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్

unbreakable స్క్రీన్ తో 3,999 రూ లకు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్

HSL మొబైల్స్ నుండి ఇండియాలో కొత్తగా Hammer స్క్రీన్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని పేరు Y501 ప్లస్. దీని ప్రైస్ 3,999 రూ. దీని ప్రత్యేకత unbreakbale.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అంటే hammer స్క్రీన్ తో వస్తుంది. walnuts ను కూడా బ్రేక్ చేసింది అని ప్రూవ్ కూడా అయ్యింది. స్నాప్ డీల్ లో ఎక్స్క్లూజివ్ సెల్ జరగనుంది. ఈ లింక్ ఉంది.

స్పెక్స్ – 5 in HD IPS డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్, 8GB ఇంటర్నెల్ స్టోరేజ్ అండ్ 32GB అదనపు స్టోరేజ్ sd కార్డ్ సపోర్ట్.

2000 mah బ్యాటరీ, 21 రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్. హామ్మర్ స్క్రీన్ తో పాటు కంపెని స్క్రీన్ కు one ఇయర్ రిప్లేస్మెంట్ వారేంటి ఇస్తుంది. 400 కస్టమర్ సెంటర్స్ కూడా నెలకొల్పింది ఇండియాలో.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo