10,999 రూ లకు ఇండియాలో హానర్ 5C స్మార్ట్ ఫోన్ రిలీజ్

10,999 రూ లకు ఇండియాలో హానర్ 5C స్మార్ట్ ఫోన్ రిలీజ్

Huawei ఇండియాలో Honor  5C ఫోన్ ను లాంచ్ చేసింది ఈరోజు. ప్రెస్ – 10,999 రూ. ఫ్లిప్ కార్ట్ అండ్ HiHonor.com లో సేల్స్ జూన్ 30 న 2PM కు  ప్రారంభం.

ఫోన్ లో 5.2 in  డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4G , HiSilicon Kirin 650 ఆక్టో కోర్ ప్రొసెసర్ , 2gb  రామ్, 16gb  స్టోరేజ్, 128gb sd  కార్డ్  సపోర్ట్…

13MP రేర్ LED flash కెమెరా, 8MP front కెమెరా, డ్యూయల్ సిమ్ , 3000mah  బ్యాటరీ, 156 గ్రా బరువు తో ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 ఓస్ బేస్డ్ Emotion UI 4.1 తో వస్తుంది.

జెనెరల్ గా Honor సొంతంగా తయారు చేసే kirin  ప్రొసెసర్స్ చాలా బాగుంటాయి. సో 2gb తక్కువే… competition  తో పోలిస్తే కానీ ప్రొసెసర్  ఏమైనా ఫాస్ట్ గా చేస్తుందేమో ఫోను ను . వేచి చూడాలి రివ్యూ వరకూ .

ఈ రోజు 2pm కు రెజిస్ట్రేషన్స్ స్టార్ట్. ఫోన్ 12 నెలలు కాదు 15నెలలు వారెంటీ తో వస్తుంది. అలాగే అదనంగా మొదటి నెల free  స్క్రీన్ రీప్లేస్మెంట్ వారెంటీ ఉంది ఫోన్ కు.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo