ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మరొక budget స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది చైనీస్ కంపెని నుండి. దీని పేరు Gionee P7. ప్రైస్ 9,999 రూ.
Surveyస్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్.
8MP రేర్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 2300 mah బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, FM రేడియో, బ్లూ టూత్ 4.0 ఉన్నాయి.
ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా లేదు. ఆండ్రాయిడ్ 6.0 పై నడిచే ఈ ఫోన్ గ్రే, వైట్ అండ్ Latte గోల్డ్ కలర్స్ ఆప్షన్స్ లో ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile