ఇండియాలో Gionee P5W పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ అవనుంది

ఇండియాలో Gionee P5W పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ అవనుంది

Gionee P5W పేరుతో బడ్జెట్ హాండ్ సెట్ ను రిలీజ్ చేసింది. ఇది ఇప్పుడు ఇండియాకు వస్తుంది అని రిపోర్ట్స్. ప్రస్తుతం కంపెని గ్లోబల్ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యి ఉంది.

స్పెక్స్ – 5in 720P IPS Onecell డిస్ప్లే, మీడియా టెక్ 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ ఉందో లేదో తెలియదు.

2000 mah బ్యాటరీ, 5MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, డ్యూయల్ సిమ్ కార్డ్, 3G మాత్రమే సపోర్ట్ 4G లేదు.

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, అమిగో UI, DTS ఆడియో, 3D స్టీరియో సరౌండ్ సౌండ్. Zauba అనే ఇంపోర్టింగ్ – exporting వెబ్ సైట్ లో కూడా కనిపించింది P5w. దీని ప్రైస్ సుమారు 6,352 రూ. 

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo