9,999 రూ లకు Gionee కొత్త మొబైల్ లాంచ్
By
Team Digit |
Updated on 02-Sep-2015
HIGHLIGHTS
2gb ర్యామ్, 4g, ఆండ్రాయిడ్ లాలిపాప్
Gionee నుండి కొత్త మోడల్ F103 పేరుతో లాంచ్ అవుతుంది ఇండియాలో త్వరలో. దీని ధర 9,999 రూ. మెటల్ ఫ్రేమింగ్ తో.. గ్లాస్ బ్యాక్ ప్యానల్ డిజైన్ తో వస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – 5 in HD 1280 x 720P పిక్సెల్ IPS డ్రాగన్ టెయిల్ గ్లాస్(scratches పడకుండా కాపాడుతుంది) డిస్ప్లే. డ్యూయల్ సిమ్, 1.3GHz 64బిట్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6735 ప్రొసెసర్, 2gb ర్యామ్, 8MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ f/2.2 aperture బ్యాక్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా.
16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32 gb అదనపు sd కార్డ్ సపోర్ట్, 4G LTE(ఇండియాలో పనిచేసే రెండు బాండ్స్ తో) , 2400 mah బ్యాటరీ తో బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్స్ లో రిలీజ్ అవుతుంది. ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0 os పై రన్ అవుతుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile