నెలకు రూ.669 కడితే చాలు ఈ Redmi 5G ఫోన్ మీ సొంతం.!
నెలకు రూ.669 కడితే చాలు ఈ Redmi 5G ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు
అమెజాన్ నుండి అతితక్కువ EMI తో మీరు పొందవచ్చు
. షియోమీ ఇండియాలో లేటెస్ట్ గా లాంచ్ చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్
నెలకు రూ.669 కడితే చాలు ఈ Redmi 5G ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. షియోమీ ఇండియాలో లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఈ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ నుండి అతితక్కువ EMI తో మీరు పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ FHD+ డిస్ప్లే, 5G ప్రోసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. ఈ ఫోన్ పైన అమెజాన్ అందించిన EMI అఫర్ మరియు ఫోన్ స్పెక్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి.
SurveyRedmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ నుండి కేవలం రూ.669 రూపాయల అతితక్కువ EMI తో మీ సొంతం చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా అమెజాన్ పే లేటర్ అప్షన్ ద్వారా కూడా పొందవచ్చు. మీ డెబిట్ కార్డు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి అమెజాన్ యాప్ లేదా సైట్ ను సందర్శించండి.
Redmi 11 Prime 5G: ధర మరియు ఆఫర్లు
రెడ్ మి 11 ప్రైమ్ 5జి రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.
1. 4GB + 64GB వేరియంట్ ధర: రూ.13,999
2. 4GB + 64GB వేరియంట్ ధర: రూ.15,999
ఈ స్మార్ట్ ఫోన్ పైన నో కాస్ట్ EMI మరియు ఈజీ EMI అప్షన్లతో కూడా లభిస్తోంది. Buy From Here
Redmi 11 Prime 5G: స్పెక్స్
రెడ్ మి 11 ప్రైమ్ 5జి ఫోన్ 6.58 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేతో కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ 5G ప్రోసెసర్ Dimensity 700 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/4GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా మరియు 2ఎంపి డెప్త్ కెమెరాని కలిగివుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మరియు బాక్స్ లో 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ తో తీసుకువస్తుంది.
ఇక ఇటా ఫీచర్ల విషయానికి వస్తే, ఇది MIUI 13 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది. Hi-Res ఆడియో సర్టిఫికేషన్, FM రేడియో తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile