Home » News » Mobile Phones » 2 లక్షల Freedom 251 ఫోనులు డెలివరిస్ స్టార్ట్ అయ్యాయి: రింగింగ్ బెల్స్ సీఈఓ
2 లక్షల Freedom 251 ఫోనులు డెలివరిస్ స్టార్ట్ అయ్యాయి: రింగింగ్ బెల్స్ సీఈఓ
By
Shrey Pacheco |
Updated on 27-Jun-2016
Freedom 251 స్మార్ట్ ఫోన్ జూన్ 30 నుండి షిప్పింగ్ అవనుంది. అప్పుడు బుక్ చేసుకున్న వారికీ కంపెని ఇప్పుడు deliveries ఇస్తున్నట్లు కంపెని సీఈఓ వెల్లడించారు.
Survey✅ Thank you for completing the survey!
2 లక్షల మొబైల్స్ delivery కు రెడీ గా ఉన్నాయి అని ప్రెస్ రిలీజ్ చేసారు. కంపెని కు ప్రతీ హ్యాండ్ సెట్ పై 140 నుండి 150 రూ loss కూడా ఉంది అయినా handsets ను డెలివర్ చేస్తున్నట్లు తెలిపింది.
కంపెని త్వరలోనే 32in HD LED టీవీ లను కూడా లాంచ్ చేయనుంది. ఇది 10 వేల లోపే ఉంటుంది అని తెలిపింది రింగింగ్ బెల్స్. ఫ్రీడమ్ 251 గురించి చెప్పాలంటే 251 రూ లకు 4 in స్క్రీన్ తో ఫోన్ ఇస్తామని ఫిబ్రవరి లో అనౌన్స్ చేసింది రింగింగ్ బెల్స్.
అయితే తరువాత చాలా ఇబ్బందులను ఎదుర్కుంది కంపెని. అవన్నీ దాటుకొని మొబైల్స్ ను డెలివర్ చేయనుంది కంపెని. అయితే ఇవి చేతిలోకి వస్తేనే కాని అందరికీ నమ్మశక్యం గా అనిపించదు.