ఈ స్మార్ట్ ఫోన్స్ పై Flipkart లో ఆఫర్స్

ఈ స్మార్ట్ ఫోన్స్ పై Flipkart  లో ఆఫర్స్

మీరు మీ ఇంటి లో  ఒక క్రొత్త టీవీ లేదా స్మార్ట్ఫోన్ ని  చాలా కాలం  నుంచి  తీసుకురావాలంటే, ఈరోజు మీరు ఈ ఆఫర్లను పొందగలరు. ఈ రోజు మనం TV మరియు స్మార్ట్ఫోన్లలో ఆఫర్లు గురించి  మాట్లాడుకోబోతున్నాము .ఫ్లిప్కార్ట్ ఈ అద్భుతమైన ఆఫర్స్ మరియు డీల్స్ ని అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!
  • మీరు ఆపిల్ ఐఫోన్ 4s  యొక్క వైట్ కలర్ యొక్క వేరియంట్  రూ .12,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 8 GB స్టోరేజ్  అందుబాటులో ఉంది. ఇక్కడ కొనండి. 
  • Redmi నోట్  4 స్మార్ట్ఫోన్ ధర రూ .12,999. ఈ స్మార్ట్ఫోన్ 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వుంది , ఇక్కడ కొనండి
  • లెనోవా కె 6 పవర్ 3 జీబి ర్యామ్, రూ .9,999 ధర లో  32 జీబి స్టోరేజ్  వేరియంట్ లో  లభిస్తుంది. మీరు గోల్డ్ కలర్ ఆప్షన్ లో ఈ పరికరాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ కొనండి. 
  • మోటో సి ప్లస్ రూ .6,999 లో లభ్యం . ఈ డివైస్ లో 2 GB RAM మరియు 16 GB స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ కొనండి. 
  • Moto G5 ప్లస్ యొక్క 4 GB RAM మరియు 32 GB స్టోరేజ్ వేరియంట్ 11% డిస్కౌంట్  తర్వాత ఈ ఫోన్ రూ 14,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు . ఈ డివైస్  లూనార్ బూడిద గ్రే కలర్ లో అందుబాటులో ఉంది. ఇక్కడ కొనండి.
  • Mi A1 స్మార్ట్ఫోన్ ధర రూ .14,999. ఈ స్మార్ట్ఫోన్ లో  4 GB RAM మరియు 64 GB స్టోరేజ్  ఉంది. ఇక్కడ కొనండి.
  • Vu 80cm (32 inch) HD Ready LED Smart TV  యొక్క అసలు ధర Rs 20,000  కానీ 15%  డిస్కౌంట్ తరువాత  TV  Rs 16,999 ధరలో కొనవచ్చు . ఇక్కడ నుండి కొనండి . 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo