ఫ్లిప్ కార్ట్ లో IPhone 6S అండ్ 6S ప్లస్ అవేలబుల్

HIGHLIGHTS

అక్టోబర్ 16 న ఇండియాలో సేల్ అవుతాయి.

ఫ్లిప్ కార్ట్ లో IPhone 6S అండ్ 6S ప్లస్ అవేలబుల్

ఫ్లిప్ కార్ట్ మొన్న రిలీజ్ అయిన ఐఫోన్ మోడల్స్ 6S మరియు 6S ప్లస్ ను వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. స్టార్టింగ్ ప్రైసేస్.. ఐఫోన్ 6S ధర 64,836 రూ. 6S ప్లస్ 74,117 రూ.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

16 gb, 64 gb అండ్ 128 gb వేరియంట్స్ లలో రెండు మోడల్స్ సేల్ అవనున్నాయి. 64gb 6S మోడల్ ధర 74,117, 128gb  6S వేరియంట్ ప్రైస్.. 83,401 రూ.

65 ప్లస్ 64 gb ప్రైస్ 88,478 రూ, 128gb 6S ప్లస్ ప్రైస్ 88,478 రూ. ఫ్లిప్ కార్ట్ లో కొంటె అక్టోబర్ 16 లేదా 17 కు ఫోన్ డెలివరీ అవుతాయి మీకు.

infibeam e – కామర్స్ వెబ్ సైట్ కూడా ఐ ఫోన్ కొత్త మోడల్స్ కు ప్రీ బుకింగ్ ఇస్తుంది. ప్రీ బుకింగ్ కొరకు అదనంగా 1000 రూ తీసుకుంటుంది infibeam. లిస్టింగ్ ప్రకారం చూస్తే అక్టోబర్ 16 నుండి ఫోన్స్ డెలివరీ స్టార్ట్ అవుతాయి.

కొత్తగా ఈ రెండు మోడల్స్ లో 3D టచ్ టెక్నాలజీ ఫీచర్ ఉంది. ఇది టచ్ pressure బట్టి input తీసుకోని డిఫరెంట్ టాస్క్ లను చేస్తుంది. అంటే నెమ్మదిగా టచ్ చేస్తే ఒక పని.. కొంచెం ఫోర్స్ గా టచ్ చేస్తే వేరే పని చేస్తుంది ఒకే ఆప్షన్. మిగలిన అన్నీ ఇంప్రూవ్డ్ ప్రీవియస్ స్పెసిఫికేషన్స్.

 

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo